జాంజిబార్
'వరల్డ్ ట్రావెల్ ఇన్ 360'కు చెందిన ఫోటోగ్రాఫర్‌లు ప్రాజెక్ట్ జాంజిబార్ గురించి ఏం మాట్లాడారో చూడండి. జాంజిబార్‌ను మ్యాప్‌లో చేర్చడానికి టాంజానియా ప్రభుత్వంతో వారు కలిసి చేస్తున్న కార్యక్రమమే ప్రాజెక్ట్ జాంజిబార్. సదరు ద్వీప సమూహాన్ని మ్యాపింగ్ చేసేందుకు క్షేత్ర స్థాయి పనులను ప్రారంభించేందుకు, Street View ఫోటోగ్రఫీ గురించి స్థానికులలో అవగాహన కలిగించి తమకు తాముగా ఆ ప్రాజెక్ట్‌ను కొనసాగించేలా ఆ కమ్యూనిటీకి స్థిరమైన మోడల్ నిర్మించడానికి ఫెడరికో డిబెట్టో, నికోలే ఓమ్లేచెంకో, క్రిస్ డూ ప్లెస్సీస్‌లు టాంజానియాకు ప్రయాణం చేశారు.
మరిన్ని అన్వేషించండి